Ishan Kishan, A Hot Contender For Wicketkeeper-Batsman Slot In Both T20I, ODIs | Oneindia Telugu

2020-11-16 487

Ishan Kishan a hot contender for wicketkeeper-batsman slot in both T20Is and ODIs: MSK Prasad. Former chief selector of senior India men's cricket team, MSK Prasad has heaped rich praises on Mumbai Indians star Ishan Kishan and has backed him for the wicketkeeper-batsman role in Team India.
#Ishankishan
#Msdhoni
#Teamindia
#SanjuSamson
#Rishabhpant
#Indiavsaustralia
#Indvsaus

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌తో వికెట్ కీపర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ధోనీ వారుసుడిగా చాలా అవకాశాలందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. నిరాశజనక ప్రదర్శనతో చివరకు జట్టులోనే చోటు కోల్పోయాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌ను కీపర్‌గా ప్రయోగించగా అతను ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందుకున్నాడు. అటు వికెట్ల వెనుకాల ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టాడు.తాజా ఐపీఎల్ 2020 సీజన్‌లో తనదైన శైలిలో చెలరేగాడు. ఇక విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే సంజూ శాంసన్‌కు పెద్దగా అవకాశాలు రాకున్నా.. వచ్చిన వాటిని అందిపుచ్చుకోలేకపోయాడు. పైగా ఈ ఐపీఎల్‌‌లో కూడా తన పాత కథనే రిపీట్ చేశాడు. రెండు, మూడు మ్యాచ్‌లు మినహా మిగతా వాటిలో దారుణంగా విఫలమయ్యాడు.